హైదరాబాద్: 28°C
వార్తలు

'మంచినీటి సమస్యను పరిష్కరించాలి'

RR: బండ్లగూడ జాగీర్, సంధ్యానగర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్, అరె మైసమ్మ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. కాలనీలో ఎదురవుతున్న తీవ్ర నీటి ఇబ్బందులను ఆయనకు వివరించగా, సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.