రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని శావల్యపురం-గుంటూరు సెక్షన్‌లో ఆధునీకరణకు నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.142 కోట్లు ముంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
రైల్వే శాఖ కీలక నిర్ణయం


