హైదరాబాద్: 28°C
వార్తలు

నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం

తమిళనాడులో హిందీ భాష, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది. అయితే వీటి కోసం భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. మరో వైపు ఈ అంశంపై మూడు నెలలులోగా నిర్ణయం తీసుకోవాలని టీవీకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.