రానున్న 20 ఏళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 38 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ అంచనా వేశారు. ప్రస్తుతం 4.015 ట్రిలియన్ డాలర్లుగా భారత జీడీపీ ఉందని తెలిపారు. దేశ భవిష్యత్తును మార్చడంలో రాబోయే దశాబ్దాలు చాలా కీలకమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా 2047 వరకు ఉన్న సమయం నిజంగానే అద్భుతమైన అమృతకాలమని తెలిపారు.
వార్తలు
20 ఏళ్లలో 38 ట్రిలియన్ డాలర్లకు భారత్ జీడీపీ: అజిత్ దోవల్


