కేంద్రమంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కర్ణాటక హుబ్బళ్లిలో కేఎల్‌ఈ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు ఆయన హోటల్‌కే పరిమితమయ్యారని చెప్పాయి. ఈ విషయాన్ని కేఎల్‌ఈ సోసైటీ ఛైర్మన్ ప్రభాకర్ కూడా వెల్లడించారు. అమిత్ షా గైర్హాజరుతో ఈ కాలేజీని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.ృ
వార్తలు
కేంద్రమంత్రి అమిత్ షాకు అస్వస్థత


