తమిళనాడు సీఎం విజయ్ డ్రీమ్ ప్రాజెక్టుపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాల విద్యార్థులకు మిడ్-డే-మీల్స్‌లో భాగంగా వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో పోషాకాహార లోపాన్ని నివారించడంతో పాటు బడుల్లో వారి హాజరు శాతాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్ పై విద్యాశాఖ కసరత్తు


