హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మాయితో ట్రిప్‌.. భార్యను మభ్యపెట్టేందుకు నాటకం

బిజినెస్ ట్రిప్ పేరుతో ఓ యువతితో విదేశాలకు వెళ్లేందుకు పూణెకు చెందిన ఓ వ్యాపారవేత్త ప్రయత్నించాడు. అయితే, పాస్‌పోర్టు సమస్యతో ఇమిగ్రేషన్ వద్ద వ్యవహారం బెడిసికొట్టింది. పాస్‌పోర్ట్ సమస్య తలెత్తడంతో అధికారులు లీగల్ చర్యలకు ఆదేశించారు. ఈ విషయం తెలియకుండా భార్యకు మభ్యపెట్టాడు. తన భర్త కనిపించడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.