హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. 8 మంది మృతి

మధ్యప్రదేశ్ అగర్ మాల్వా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నల్కేద వద్ద ఓ జలపాతంలోకి కారు దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని ఉజ్జయిని బగళాముఖి అమ్మవారి దర్శనానికి కారులో బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు.. నల్కేద వద్ద అదుపుతప్పి జలపాతంలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.