హైదరాబాద్: 28°C
వార్తలు

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ బాంబేలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇంజనీరింగ్ విభాగంలో రెండో ఏడాది చదువుతున్న సాహిల్ రవీంద్ర తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. ఇటీవల జరిగిన పరీక్షలో సాహిల్ జవాబుల కోసం ప్రశ్నాపత్నాన్ని చాట్ జీపీటీలో అప్ లోడ్ చేస్తూ దొరికిపోయాడు. దీంతో అతడికి డిపార్ట్‌మెంట్ హెడ్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ ఘటన తర్వాత సాహిల్ విగతజీవిగా కనిపించాడు.