హైదరాబాద్: 28°C
వార్తలు

పాలిటెక్నిక్ వ్యవహారంపై నివేదిక ఇచ్చిన TRS

TG: పాలిటెక్నిక్ వ్యవహారంపై TRS​ తన అధ్యయన కమిటీ నివేదికను కేకే కమిటీకి అందజేసింది. G.O.97పై సమగ్ర సమీక్ష పూర్తయ్యే వరకు చర్యలు వద్దని కోరింది. ప్రస్తుత విధానంలోనే పాలిటెక్నిక్ విద్య కొనసాగించాలని, విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.