TG: కేసీఆర్ భూములపై సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. 'కబ్జా ఆరోపణలు రుజువైతే రాజీనామాకు సిద్ధం. కబ్జాచేయలేదని తేలితే రేవంత్ రాజీనామా చేయాలి. KCR ఫామ్‌హౌస్‌పై రేవంత్ తప్పుడు ప్రచారం చేశారు. KCR, రేవంత్ కుటుంబాల ఆస్తులపై.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా. ప్రైవేటు భూముల్లోకి కాంగ్రెస్ నేతలు ఎలా వెళ్తారు' అని ప్రశ్నించారు.
వార్తలు
అది రుజువైతే రాజీనామాకు సిద్ధం: వేముల ప్రశాంత్


