పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఎంసీ అభ్యర్థి రబియుల్.. రేజినగర్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్నారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. కాగా, మమత వర్గానికి చెందిన TMC అభ్యర్థి సంచితా ప్రధాన్ నందిగ్రామ్ ఇప్పటికే ఉపఎన్నిక బరి నుంచి వైదొలిగారు. తాజాగా మరో అభ్యర్థి కూడా వెనక్కి తగ్గడం గమనార్హం.
వార్తలు
మమతకు మరో ఎదురుదెబ్బ


