తన కెరీర్‌లో నైరాశ్యంలో ఉన్న తనను ఓ వృద్ధ టిబెటన్ షెర్పా మాటలు మార్చేశాయని NSA అజిత్ దోవల్ తెలిపారు. జీవితం అంటే కేవలం మ్యాప్ రీడింగ్ అని అతను చెప్పాడన్నారు. జీవితంలో ఎదగాలంటే 3 విషయాలు గుర్తుంచుకోవాలని సూచించారు. 'మొదటిది- మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. రెండోది- ఎక్కడికి వెళ్లాలో స్పష్టత ఉండాలి. మూడోది- అక్కడికి చేరే మార్గం తెలుసుకోవాలి' అంటూ దోవల్ వివరించారు.
వార్తలు
‘జీవితంలో ఆ మూడు విషయాలు తెలుసుకోవాలి’


