హైదరాబాద్: 28°C
వార్తలు

నా కెరీర్ ముగిసిందనుకున్నా: దోవల్

ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. 20 ఏళ్ల వయసులో యువ ఐపీఎస్‌గా ఉన్నప్పుడు సిక్కింలో చైనా ఆర్మీ కదలికల కోసం ఓ ఇంటెలిజెన్స్ బృందాన్ని పంపానని తెలిపారు. వారు చైనా సైన్యానికి చిక్కడంతో తన కెరీర్ ముగిసిందనుకున్నానని చెప్పారు. అయితే హెడ్‌క్వార్టర్స్ ఇచ్చిన మ్యాప్‌లలో తప్పుల వల్లే వారు పట్టుబడ్డారని విచారణలో తేలిందన్నారు.