పర్యావరణ రక్షణలో భారత్ సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తోందని, COP21 సదస్సులో 'కన్వీనియంట్ యాక్షన్' పుస్తకాన్ని ఆవిష్కరించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. 'వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్', ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్ వంటి ఎన్నో అద్భుతమైన గ్లోబల్ వేదికలు వాతావరణ పరిరక్షణ పట్ల భారత్ నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని స్పష్టం చేశారు.
వార్తలు
‘ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారత్‘


