గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలో భారత్ అసాధారణ ప్రగతి సాధించిందని ప్రధాని మోదీ తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పారిస్ COP21 సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే చేరుకున్న ఏకైక జీ20 దేశం భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు. సౌరశక్తి సామర్థ్యం, కర్బన ఉద్గారాల తగ్గింపులో భారత పనితీరును ప్రపంచం కీర్తిస్తోందన్నారు.
వార్తలు
‘జీ20 దేశాల్లో భారత్ టాప్’


