హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రకృతిని పూజించడం మన సంస్కృతి’

ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా ప్రపంచానికి భారత్ మార్గదర్శనం చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మన సాంస్కృతిక అనుభవాల స్ఫూర్తితోనే ఆధునిక వాతావరణ సవాళ్లకు భారత్ నేడు పరిష్కారాలు చూపుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లక్ష్యసాధనలో NGT సదస్సు కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.