హైదరాబాద్: 28°C
వార్తలు

NGT యాప్‌ను లాంచ్ చేసిన ప్రధాని

ఢిల్లీలో జరుగుతున్న 'పర్యావరణ భవిష్యత్తు, వాతావరణ గతిశీలత' అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆయన 'NGT మొబైల్ యాప్‌'ను లాంచ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో సాంకేతికతను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ఈ యాప్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.