దేశంలో ఈవీ విప్లవం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని తెలిపారు. అలాగే, 2025లో 25 లక్షల ఈవీ వాహనాల అమ్మకాలతో రికార్డు సాధించినట్లు వెల్లడించారు. 'రైల్వేల విద్యుద్ధీకరణ పనులు వందశాతం పూర్తయ్యాయి. దీంతో కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయింది. కాప్ 21 లక్ష్యాలను షెడ్యూల్‌కు ముందే భారత్ అందుకుంది' అని పేర్కొన్నారు.
వార్తలు
భారత్‌లో ఈవీ విప్లవం రావాల్సిఉంది: మోదీ


