సంపూర్ణ మద్య నిషేధంతో ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని సుప్రీంకోర్టు తెలిపింది. దీనివల్ల కల్తీ, అక్రమ రవాణాతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని పేర్కొంది. కల్తీ మరణాలను అడ్డుకునేందుకు మిథనాల్‌కు రంగు, చేదు కలపాలన్న మహారాష్ట్ర నిబంధనను కోర్టు కొట్టివేసింది. వ్యసనపరులు తాగడం మానరని, బ్యాన్ బదులు ఎక్సైజ్ చట్టాలను కఠినంగా అమలు చేయడమే ఉత్తమమని ధర్మాసనం సూచించింది.
వార్తలు
మద్య నిషేధంపై సుప్రీం కీలక తీర్పు


