మహారాష్ట్ర టెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పోలీసుల ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆగ్రాలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కేవలం రూ.8 వేలకు కక్కుర్తి పడి టెట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. బూట్ల అడుగు భాగంలో దాచి పేపర్‌ను బయటకు స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.
వార్తలు
రూ.8 వేలకే టెట్ ప్రశ్నపత్రం లీక్


