VZM: పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర కోరారు. గజపతినగరం మండలంలోని సీతారాంపురం, పిడిసీల గ్రామాల్లో ‘మనకోసం మన పోస్ట్ ఆఫీస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో పోస్టల్ పథకాలపై కనీస అవగాహన లేకపోవడం ఇబ్బందికరమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ పథకాలపై అవగాహన పెంచుకోవాలి


