ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఇవాళ పర్యావరణంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈ రెండు రోజుల సదస్సును ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన 17 మంది న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
వార్తలు
పర్యావరణ సదస్సు ప్రారంభించనున్న మోదీ


