భారత ఆర్మీ జనరల్ ధీరజ్ సేథ్ రష్యాలో పర్యటిస్తున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మిఖాయిలోవ్‌స్కాయ మిలిటరీ అకాడమీని సందర్శించారు. అక్కడి పీటర్ అండ్ పాల్ ఫోర్ట్రెస్ వద్ద సాంప్రదాయ ఫిరంగిని కాల్చి ఆయన అరుదైన గౌరవం పొందారు. ఆర్టిలరీ ఆధునీకరణ, శిక్షణ పద్ధతులపై ఫ్యాకల్టీతో చర్చించారు. ఈ పర్యటన భారత్-రష్యా సైనిక బంధాన్ని బలోపేతం చేస్తుందని భారత ఆర్మీ తెలిపింది.
వార్తలు
రష్యాలో జనరల్ ధీరజ్ సేథ్‌కు అరుదైన గౌరవం


