హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి తీర్పు: బండి

TG: దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్య విజయమని, కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. స్పీకర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తలొగ్గడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇకనైనా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.