TG: ఎంఎస్‌పీ అమలులో కేంద్ర, రాష్ట్రాలు కలిసి బాధ్యత వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నాఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లలో PSS పరిమితిని సడలించాలన్నారు. అదనపు కొనుగోళ్ల ఖర్చులో కేంద్రం భాగస్వామ్యం కావాలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా 'ఎల్‌నినో అసిస్టెన్స్ ఫండ్' ఏర్పాటు చేయాలని చెప్పారు.
వార్తలు
కేంద్రం భాగస్వామ్యం కావాలి: తుమ్మల


