హైదరాబాద్: 28°C
వార్తలు

తుమ్మిడిహెట్టికి నిధుల కొరత లేదు: ఉత్తమ్‌

TG: ఉమ్మడి ఏపీ అంశాలపై బీజేపీ మాట్లాడటం మానుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని ఆయన తెలిపారు. ఈ ఏడాది సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రాజెక్టు పురోగతికి మహారాష్ట్ర, కేంద్రంతో సమన్వయం అవసరమని, దీనికోసం బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు.