AP: దేశద్రోహం, UAPA కేసుల్లో నెల్లూరు జైలులో ఉన్న యూట్యూబర్ రావణ్‌ను పోలీసులు వారం రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. పలు స్టేషన్లలో నమోదైన కేసులపై విచారించేందుకు గన్నవరం మెజిస్ట్రేట్ అనుమతి ఇవ్వడంతో.. పోలీసులు ఆయనను గన్నవరం పీఎస్‌కు తరలించారు. వారం రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.
వార్తలు
పోలీసు కస్టడీలోకి యూట్యూబర్ రావణ్


