బ్రీత్ అనలైజర్ పరీక్షలో జాప్యం చేసిన పైలట్లు, సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ విమాన ప్రయాణం ముగిసిన తర్వాత నిర్దేశించిన రెండు గంటల వ్యవధిలోగా తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోవాలి. కానీ ఈ పరీక్ష చేయించుకోని నలుగురు పైలట్లతో సహా 8 మంది సిబ్బందిని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సస్పెండ్ చేసింది.
వార్తలు
8 మందిని సస్పెండ్ చేసిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్


