హైదరాబాద్: 28°C
వార్తలు

వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP హవా

ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ABVP హవా కొనసాగుతోంది. అదితి మహావిద్యాలయ, డాక్టర్ అంబేద్కర్ కాలేజ్, భారతి కాలేజ్, శివాజీ కాలేజ్, శ్రీ అరబిందో కళాశాలల్లోని అన్ని ప్రధాన పోస్టుల్లో ABVP సత్తా చాటింది. రామ్‌జాస్ కాలేజీలో ప్రెసిడెంట్, సెక్రటరీ స్థానాలతో పాటు కేశవ్ మహావిద్యాలయలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పదవులను ABVP అభ్యర్థులు విజయం సాధించారు.