పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడానికే పాత కేసులను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. బెదిరింపు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని ధ్వజమెత్తారు.
వార్తలు
నందిగ్రామ్ అభ్యర్థి అరెస్ట్ వెనక కుట్ర: కాంగ్రెస్


