పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల రాజకీయం కీలక మలుపు తిరిగింది. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మాజీ సీఎం మమతా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన గంట వ్యవధిలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నమోదైన ఒక పాత కేసుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మమతా పార్టీ అభ్యర్థి తన పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.
వార్తలు
నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్


