NTR: తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం కలిశారు. ముష్టికుంట్ల నుంచి గంపలగూడెం (మం) లింగాల వరకు రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు నిధులు మంజూరు కావడంతో సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
చంద్రబాబును కలిసిన కొలికపూడి


