కృష్ణా: నేరాల నివారణే లక్ష్యంగా శుక్రవారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా రాత్రి గస్తీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వీ. విద్యా సాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రార్థనా మందిరాలు, ఏటీఎంల వద్ద నిఘా పెంచామని, హైవేలపై రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు 'వాష్ అండ్ గో'తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ


