VZM: ఈ ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గకుండా చూడాలని, వరి స్థానంలో ఉద్యాన పంటలు, అపరాలు సాగు అయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో 2026-27 ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు.
వార్తలు
'ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి'


