హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీపై రాహుల్ తీవ్ర విమర్శలు

ఈసీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఎంసీ గ్రూప్‌లు.. ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వాడకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మండిపడ్డారు. ప్రజా తీర్పును రక్షించడమే ఎన్నికల సంఘం బాధ్యత అని.. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజల తీర్పును తారుమారు చేసే శక్తులకు సహకరిస్తోందని ధ్వజమెత్తారు.