భారతీయుల DNAలోనే ధర్మం ఉందని RSS అధినేత మోహన్ భగవత్ అన్నారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యువత విరివిగా పాల్గొంటుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. మతం, ధర్మం పదవీ విరమణ తర్వాత చర్చించాల్సిన అంశాలు కావని.. అన్ని వయసుల వారు పాటించాల్సిన జీవన విధానాలని పేర్కొన్నారు. ధర్మం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలపై జెన్‌జీ ఆసక్తి చూపిస్తుండడం సంతోషకరమైన విషయమని వెల్లడించారు.
వార్తలు
ధర్మం గురించి జెన్‌జీ మాటలు.. ఆనందకరం: భగవత్


