హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు బ్రేక్

TPT: సూళ్లూరుపేట పట్టణంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 11కేవీ రైల్వే ఫీడర్ పరిధిలోని ఆప్షన్, సకల, కాపు వీధులు, రామ్మూర్తి హాస్పిటల్ ఏరియా, సూళ్లూరు, నాగరాజపురంలో విద్యుత్ అంతరాయం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. వినియోగదారులు సహకరించాలని ఏఈఈ సుబ్రహ్మణ్యం కోరారు.