అన్నమయ్య: ప్రజల్లో భద్రత, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించేందుకు అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతిరోజూ తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించిన అవగాహన పోస్టర్లను మీడియా ద్వారా ప్రజలకు చేరేలా ప్రచారం చేయనున్నారు. పోలీసుల అవగాహన కార్యక్రమానికి మీడియా మిత్రులు సహకరించాలని అధికారులు కోరారు.
వార్తలు
అన్నమయ్య జిల్లాలో ‘సురక్ష’ కార్యక్రమం


