హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. కేంద్ర ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పారిశ్రామిక రంగంలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సునీత కుమారి, అధికారులు పాల్గొన్నారు.