HYD: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం 256వ సీఎం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 గ్రూపులు, 575 మంది పాల్గొని మొత్తం 136 దరఖాస్తులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖకు 33, బీసీ సంక్షేమ శాఖకు 27, హోం శాఖకు 15, ఇతర శాఖలకు 61 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు.
వార్తలు
సీఎం ప్రజావాణికి 136 దరఖాస్తులు


