NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చొరవతో గంపలగూడెం (మం) వినగడపకు చెందిన జనసైనికుడు పెమ్మిరాజు శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందింది. తక్కువ బరువుతో జన్మించిన ఆయన నవజాత శిశువు వైద్య ఖర్చుల నిమిత్తం ఎంపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని CMRF నుంచి రూ. 4.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ సాయం పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
జనసైనికుడికి ఎంపీ చిన్ని అండ


