హైదరాబాద్: 28°C
వార్తలు

30 కుటుంబాలు టీడీపీలో చేరిక

KDP: బద్వేల్ తిరువెంగళాపురంలో బుజవేముల లక్ష్మీ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.