తమిళనాడు విజయ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పుట్టిన ప్రతి బిడ్డకు ఒక గ్రామ్ బంగారు ఉంగరం ఇస్తానని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. ప్రస్తుతం ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా ఈ నెల 28 నుంచి పుట్టిన ప్రతిబిడ్డకు గోల్డ్ రింగ్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. ఎప్పటినుంచంటే?


