HYD: హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన సదరన్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతుబీమా, ఆయిల్‌పామ్ సాగుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కనీస మద్దతు ధర (MSP) అమలులో కేంద్ర సహకారం అందించాలని, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు.
వార్తలు
రైతు సంక్షేమంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు


