మధ్యప్రదేశ్‌లోని కునూర్ నేషనల్ పార్క్‌లోని ఓ ఆడ చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చీతా ప్రారంభమై నాలుగేళ్లు అవుతున్న మరుసటే రోజే నలుగురు పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నాలుగు కూనలతో కలిపి దేశవ్యాప్తంగా చీతాల సంఖ్య 56కి చేరినట్లు తెలిపారు.
వార్తలు
నాలుగు కూనలకు జన్మనిచ్చిన చీతా


