తమిళనాడు చెంగల్పట్టులో దారుణం చోటుచేసుకుంది. పెరియనాధం మెట్టు వీధికి చెందిన పెరుందేవి తన ఇంట్లోని బాత్రూంలో జారి పడింది. ఇదే అదునుగా భావించిన కోడలు అత్త గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటనను తొలుత సాధారణ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. అక్కడ గొంతు నులిమి చంపినట్లు తేలడంతో కోడలిని ప్రశ్నంచగా ఆమె నిజం ఒప్పుకుంది. దీంతో కోడలిని అరెస్ట్ చేశారు.
వార్తలు
అత్తను గొంతు నులిమి చంపిన కోడలు


