ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఎనర్జీ, రక్షణ, సాంకేతిక, ఆరోగ్య, పెట్టుబడుల రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు నేతలు మాట్లాడుకున్నారు. కాగా నిన్న సౌదీ ఆరామ్ కో చమురు సంస్థ భారత్‌కు చమురు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రోజే యూఏఈ అధ్యక్షుడు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వార్తలు
మోదీకి యూఏఈ అధ్యక్షుడి ఫోన్ కాల్


