హైదరాబాద్: 28°C
వార్తలు

ఉప ఎన్నికలు.. కాంగ్రెస్‌కు మమతా మద్దతు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరుస ట్విస్టులు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్ పోరు నుంచి మాజీ సీఎం మమతా బెనర్జీ అభ్యర్థి సంచితా ప్రధాన్ తప్పకున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ఉప ఎన్నికల బరిలోకి మరో అభ్యర్థిని దింపబోమని.. కాంగ్రెస్ అభ్యర్థికి తమ పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు మమతా వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మిలన్ ప్రధాన్ పోటీలో ఉన్నారు.