హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపఎన్నిక.. మమతాకు భారీ షాక్

బెంగాల్ ఉప ఎన్నికల వేళ మాజీ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో టీఎంసీ మమతా వర్గానికి చెందిన అభ్యర్థి సంచితా ప్రధాన్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీఎం సువేందు అధికారిని కలిసిన అనంతరం ఉప ఎన్నిక బరి నుంచి వైదొలుగుతున్నట్లు సంచిత ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికలో బీజేపీకి విజయం తథ్యంగా కనిపిిస్తోంది.